Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రగ్‌ ఫ్రీ సిటీగా విశాఖ

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 14, 2026 2:08 PM విశాఖపట్నంGeneral
డ్రగ్‌ ఫ్రీ సిటీగా విశాఖ - Udayam
విశాఖలో మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా సీపీ డా. శంఖబ్రత బాగ్చి ఆధ్వర్యంలో గురువారం కీలక సమావేశం జరిగింది. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, కస్టమ్స్, ఈడీ, డీఆర్ఐ సహా కేంద్ర, రాష్ట్ర విభాగాల అధికారులు సమావేశమయ్యారు. సింథటిక్ డ్రగ్స్ మూలాలను గుర్తించి, ప్రధాన సూత్రధారులను అరెస్ట్ చేసేందుకు ఉమ్మడి వ్యూహాలను రూపొందించారు. డ్రగ్స్‌ను పూర్తిగా అరికట్టేందుకు కఠిన చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.

Comments

G
Loading comments...