వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ–బెంగళూరు మధ్య తొలి వందేభారత్ స్లీపర్ రైలు త్వరలో ప్రారంభం కానుంది. సోమవారం మినహా అన్ని రోజుల్లో ఈ రైలు నడవనుంది.
విశాఖలో రాత్రి 8.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10 గంటలకు బెంగళూరు చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో బెంగళూరులో రాత్రి 8 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10 గంటలకు విశాఖకు చేరుతుంది. ప్రస్తుతం 18–20 గంటలు పడుతున్న ప్రయాణం 14 గంటల్లో పూర్తికానుండటంతో 4–6 గంటల సమయం ఆదా కానుంది.
Comments
Loading comments...

