Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో విమాన సేవలకు 30 ఏళ్ల విరామం

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Jul 29, 2026 11:32 AM అమరావతిGeneral
విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో విమాన సేవలకు 30 ఏళ్ల విరామం - Udayam
భోగాపురం విమానాశ్రయం ప్రారంభం నేపథ్యంలో విశాఖ ఎయిర్‌పోర్ట్ నుంచి షెడ్యూల్డ్ కమర్షియల్ విమాన సర్వీసులను 30 ఏళ్ల పాటు నిలిపివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 17 అర్ధరాత్రి 12:01 నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టులో విమాన సేవలు ప్రారంభం కానున్నాయి. విశాఖ ఎయిర్‌పోర్టుకు ఉన్న అంతర్జాతీయ ట్రావెల్ కోడ్ ‘VTZ’ కూడా బదిలీ కానుంది.

Comments

G
Loading comments...