Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో భారీ వీసా స్కామ్

విక్రాంత్ రెడ్డి Jul 20, 2026 8:41 PM విజయవాడabout 14 hours ago
విజయవాడలో భారీ వీసా స్కామ్ - Udayam Digital
నందూస్ వరల్డ్ మోసం మరువక ముందే విజయవాడలో 'ఫ్లైయింగ్ బోర్డర్స్ ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ' భారీ వీసా స్కామ్ వెలుగులోకి వచ్చింది. యూకేలో ఉద్యోగాలు, స్పాన్సర్‌షిప్ వీసాల పేరుతో నిరుద్యోగులను నమ్మించి ఈ సంస్థ కోట్లాది రూపాయలు వసూలు చేసింది. సుమారు 700 మంది బాధితుల నుండి భారీగా డబ్బులు వసూలు చేసి ముంచేయడంతో వారంతా లబోదిబోమంటున్నారు. బాధితుల ఫిర్యాదుతో ఈ ఘోర మోసం బయటపడింది.

Comments

G
Loading comments...