వార్తలకు తిరిగి వెళ్లండి

దీర్ఘకాలిక వీసాల పేరుతో మోసాలకు పాల్పడిన ఇద్దరు నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా ద్వారా బాధితులను నమ్మించి, లక్షల రూపాయలు వసూలు చేసి పరారయ్యారు.
బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, సాంకేతిక ఆధారాలతో నిందితులను పట్టుకుని సొమ్మును రికవరీ చేశారు.
Comments
Loading comments...

