వార్తలకు తిరిగి వెళ్లండి

చర్లపల్లి కారాగారానికి చెందిన అడెల్లు అనే ఖైదీ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అత్యాచారం కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆయన, గుండె సంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో చేరారు.
చికిత్స పొందుతుండగా కార్డియోజెనిక్ షాక్‌తో ఆయన మరణించారని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి, వీడియో చిత్రీకరణ మధ్య పోస్టుమార్టం నిర్వహించారు.
Comments
Loading comments...

