వార్తలకు తిరిగి వెళ్లండి

రోళ్ల వాగు ప్రాజెక్టు పెండింగ్ పనులను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు. గత ప్రభుత్వం అనుమతులు లేకుండానే ప్రాజెక్టును పక్కన పెట్టిందని ఆయన విమర్శించారు.
అటవీ అనుమతులు సాధించి, 15 రోజుల్లో గేట్ల బిగింపు పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ వానకాలంలోనే రైతులకు సాగునీరు అందిస్తామన్నారు.
Comments
Loading comments...

