వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సెక్యూరిటీని తొలగించడం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపు చర్య అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. నిబంధనలను పక్కనపెట్టి ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.
ప్రభుత్వ అసహనానికి ఇది నిదర్శనమని, రాజకీయ కక్షతోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుల భద్రతపై కాంగ్రెస్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Comments
Loading comments...

