వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ లా, పీజీ లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదలైంది. ఎల్‌ఎల్‌బీ కోర్సులకు జులై 5 నుంచి 10 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు నిర్వహించి, జులై 24న సీట్లు కేటాయిస్తారు.
ఎల్‌ఎల్‌ఎం కోర్సులకు జులై 27 నుంచి 31 వరకు రిజిస్ట్రేషన్లు స్వీకరించి, ఆగస్టు 5న సీట్లు కేటాయిస్తారు. పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో చూడాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

