Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పల్స్ పోలియోను విజయవంతం చేయండి

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Jun 26, 2026 5:21 PM పెద్దపల్లి General
పల్స్ పోలియోను విజయవంతం చేయండి - Udayam
పెద్దపల్లి జిల్లాలో ఈ నెల 28న పల్స్ పోలియో 'బూత్ డే' నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. జిల్లాలో 62,902 మంది చిన్నారులకు చుక్కలు వేయడానికి 381 బూత్‌లు, మొబైల్ టీమ్స్ ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. వలస కూలీల పిల్లలకు కూడా చుక్కలు వేయాలని, వైద్య ఆరోగ్యశాఖతో పాటు ఇతర అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఏ చిన్నారి మిగిలిపోకుండా చూడాలని సూచించారు.

Comments

G
Loading comments...