వార్తలకు తిరిగి వెళ్లండి

చింతపల్లి మండలం చౌడుపల్లి గ్రామానికి చెందిన ఆదర్శ రైతు కంఠ వెంకటరమణమూర్తి మంగళవారం ఉదయం మృతి చెందారు. విభిన్న పంటలను సేంద్రియ విధానంలో ప్రయోగాత్మకంగా సాగు చేయడంలో ఆయన ప్రతిభకు వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తల ప్రశంసలు అందుకున్నారు.
చింతపల్లి ఉప సర్పంచ్‌గా పనిచేసిన ఆయన.. ప్రస్తుతం నీటి సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన మృతిపై పలువురు సంతాపం తెలిపారు.
Comments
Loading comments...

