Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైరల్‌ యువతికి వేధింపులు

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 27, 2026 9:42 PM జాతీయంGeneral
వైరల్‌ యువతికి వేధింపులు - Udayam
ముంబై జెన్‌–జీ నిరసనల్లో పోలీసు వాహనాన్ని అడ్డుకుని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మోడల్‌ రియా అహిర్‌ ఇప్పుడు ఆన్‌లైన్‌ వేధింపులు ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదు చేశారు. బెదిరింపులు, ట్రోలింగ్‌పై సైబర్‌ పోలీసులను ఆశ్రయించారు. సోషల్‌ మీడియాలో అసభ్య వ్యాఖ్యలు, డీప్‌ఫేక్‌ వీడియోలు, పరువునష్టం కలిగించే పోస్టులు వైరల్‌ అవుతున్నాయని ఆరోపించారు.

Comments

G
Loading comments...