Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో 365 ఉద్యోగాలు

Follow Udayam on Google
Harika Oct 09, 2026 4:40 PM జాతీయంGeneral
ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో 365 ఉద్యోగాలు - Udayam
ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో నావిక్, యాంత్రిక్, హైజీనిస్ట్ విభాగాల్లో 365 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పోస్టులను బట్టి పదో తరగతి, ఇంటర్ (మ్యాథ్స్, ఫిజిక్స్), ఏఐసీటీఈ డిప్లొమా లేదా ఐటీఐ అర్హత ఉండాలి. వయోపరిమితి 18–22 ఏళ్లు. CBT, PET, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 21.

Comments

G
Loading comments...