Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తొలి వన్డేలో భారత్‌దే టాస్

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 9:16 AM జాతీయంక్రీడలు
తొలి వన్డేలో భారత్‌దే టాస్  - Udayam
న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో తొలి మ్యాచ్ జరుగుతోంది. ఈ పోరులో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. మ్యాచ్ ఉదయం 7:40 గంటలకు ప్రారంభం కానుంది.

Comments

G
Loading comments...