వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్యాంబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్ల సేవలను ఆయన అభినందించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో వాలంటీర్లు సేవలందించడంలో ముందుంటున్నారని తెలిపారు.
కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మాధురి, అధ్యాపక బృందం, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

