Udayam Digital
Menu

విప్రో సర్కిల్‌కు డా.మన్మోహన్ సింగ్ పేరు

Gaurav Bidkar Oct 06, 2026 12:57 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
విప్రో సర్కిల్‌కు డా.మన్మోహన్ సింగ్ పేరు - Udayam Digital
మేడ్చల్ : ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని పార్కు, విప్రో సర్కిల్‌కు డా.మన్మోహన్ సింగ్ పేరు పెట్టేందుకు CMC స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. స్పెషల్‌ఆఫీసర్ జయేశ్ రంజన్ అధ్యక్షతన జరిగిన భేటీలో పలు అభివృద్ధి పనులకు పచ్చజెండా ఊపారు. కూకట్‌పల్లిలో బాక్స్ డ్రెయిన్‌కు రూ.5.95 కోట్లు, గాజులరామారంలో సర్కిల్ ఆఫీస్‌కు రూ.5.18 కోట్లు కేటాయించారు.

Comments

G
Loading comments...