వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ (GWSEA-AP 13/2020) నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా పిఠాపురానికి చెందిన విప్పర్తి నిఖిల్‌కృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయవాడ ఏఐటీయూసీ భవన్‌లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నూతన రాష్ట్ర కమిటీని ప్రకటించారు.
సచివాలయ ఉద్యోగుల సమస్యలు, హక్కుల పరిరక్షణకు చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో చర్చించారు.
Comments
Loading comments...

