వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల తీర్పును గౌరవించి దేశ అభివృద్ధికి కృషి చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. అధికారం కోసం మాత్రమే పనిచేసే ప్రతికూల శక్తులు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవడం కష్టమని వ్యాఖ్యానించారు.
ప్రధాని మోదీ, ఎన్డీయే ప్రభుత్వం ‘నేషన్ ఫస్ట్’ విధానంతో పనిచేస్తున్నాయని తెలిపారు. ప్రజలు ఇప్పటికే మూడుసార్లు తగిన సమాధానం ఇచ్చారని, భవిష్యత్తులోనూ ఇస్తారని అన్నారు.
Comments
Loading comments...

