Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విప్ విజయరమణారావు మట్టి వినాయక విగ్రహాల పూజకు పిలుపునిచ్చారు

Follow Udayam on Google
S kumar Aug 16, 2026 11:15 PM పెద్దపల్లిGeneral
విప్ విజయరమణారావు మట్టి వినాయక విగ్రహాల పూజకు పిలుపునిచ్చారు - Udayam
పర్యావరణ పరిరక్షణకు, భావితరాల బాగు కోసం ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు పిలుపునిచ్చారు. పెద్దపల్లి 11వ వార్డు రంగంపల్లిలోని మట్టి గణపతుల తయారీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. మట్టి విగ్రహాల నిమజ్జనంతో నీరు కలుషితం కాదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ నూగిల్ల మల్లయ్య, నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...