Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒమన్‌లో హైదరాబాద్ మహిళపై హింస

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jul 20, 2026 9:02 AM హైదరాబాద్General
ఒమన్‌లో హైదరాబాద్ మహిళపై హింస - Udayam
ఉపాధి కోసం ఒమన్‌ వెళ్లిన పాతబస్తీకి చెందిన షబ్నం బేగం అక్కడ తీవ్ర వేధింపులకు గురైంది. పగలు, రాత్రి తేడా లేకుండా యజమాని పెట్టిన హింసను భరించలేక ఆమె అక్కడి భారత ఎంబసీని ఆశ్రయించింది. తనను రక్షించాలంటూ ఆమె పంపిన సెల్ఫీ వీడియోను ఎంబీటీ నాయకుడు అమ్జదుల్లా ఖాన్ 'ఎక్స్' ద్వారా కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ దృష్టికి తీసుకెళ్లడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

Comments

G
Loading comments...