Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినయ్ భాస్కర్‌పై పోలీసుల దాడిని ఖండించిన కేటీఆర్

Follow Udayam on Google
Harika Sep 22, 2026 3:19 PM వరంగల్General
వినయ్ భాస్కర్‌పై పోలీసుల దాడిని ఖండించిన కేటీఆర్ - Udayam
ఎంజీఎం వద్ద పోలీసుల దాడిలో గాయపడిన మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌కు వరంగల్ అజార ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. పోలీసుల అత్యుత్సాహంతోనే గాయాలయ్యాయని కేటీఆర్ అన్నారు. బాధ్యులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...