వార్తలకు తిరిగి వెళ్లండి
వినయ్ భాస్కర్‌పై పోలీసులు దాడి చేయడం పిరికిపంద చర్య అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఘటనను ఖండించారు.
ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. వినయ్ భాస్కర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

