వార్తలకు తిరిగి వెళ్లండి
వినయ్ భాస్కర్‌పై పోలీసుల దాడిని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఖండించారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్తుండగా మరోసారి దాడి చేశారని తెలిపారు.
దాడి చేసిన పోలీసుల వివరాలు చెప్పాలని కోరారు. అన్నీ డైరీలో రాసుకుంటున్నామని, అందరి సంగతి చెబుతామని అన్నారు.
Comments
Loading comments...

