Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినుకొండలో మెగా జాబ్ మేళా

Follow Udayam on Google
Anuroop Oct 06, 2026 10:56 AM పల్నాడు General
వినుకొండలో మెగా జాబ్ మేళా - Udayam
వినుకొండలో ఈ నెల 7న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. 18-35 ఏళ్ల వయసున్న ఎస్‌ఎస్‌సీ నుంచి పీజీ వరకు చదివిన అభ్యర్థులు అర్హులు. విద్యార్హతలను బట్టి రూ.35 వేల వరకు వేతనం లభించే అవకాశం ఉంది. కలెక్టర్ కృతిక శుక్లా, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి తమ్మాజీరావుతో కలిసి జాబ్ మేళా గోడపత్రికలను ఆవిష్కరించారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...