వార్తలకు తిరిగి వెళ్లండి

వినుకొండ పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు మెగా వైద్య శిబిరం నిర్వహించారు.
కమిషనర్ కోడూరు శివరాం ప్రసాద్ పర్యవేక్షణలో ఓ హాస్పిటల్ వైద్య బృందం 160 మందికి రక్త పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి చికిత్స, మందులు అందించారు. ఈసీజీ తదితర పరీక్షలకు ఉచిత సహకారం అందిస్తామని వైద్యులు తెలిపారు.
Comments
Loading comments...

