Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినతులకు వెంటనే పరిష్కారం

Follow Udayam on Google
dineshkumar Sep 11, 2026 7:35 PM చిత్తూరుGeneral
వినతులకు వెంటనే పరిష్కారం - Udayam
చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. శుక్రవారం బీవీ రెడ్డి కాలనీలోని ఎమ్మెల్యే వారి నివాసంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై వచ్చిన ప్రజలతో మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యే గారిని కలిసి వివిధ కార్యక్రమాలకు ఆహ్వానించారు.

Comments

G
Loading comments...