వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యల పరిష్కార వేదికలొ వచ్చిన ప్రతి వినతిని పరిష్కరిస్తానని విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం MLA కిమిడి కళా వెంకటరావు స్పష్టం చేశారు.
శుక్రవారం ఆయన క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాగునీరు, రహదారులు, విద్యుత్, పారిశుధ్యం, పింఛన్లు, సంక్షేమ పథకాలు, రెవెన్యూ ఆంశాలకు సంబంధించిన 30 వినతులను ఆయన స్వీకరించారు.
Comments
Loading comments...

