వింజామూర్ ZPHSలో మత్తుపదార్థాలపై అవగాహన

వింజామూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కోయిలకొండ ఎస్సై నాగరాజు ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులు మత్తుపదార్థాలకు దూరంగా ఉండి చదువుపై దృష్టి సారించాలని ఆయన సూచించారు.
ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. అనంతరం ఉపాధ్యాయుల సమక్షంలో విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
Comments
Loading comments...
