వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లాలోని విద్యుత్ వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించుకొని ముందుకు వెళ్తున్నామని సూపరింటెండెంట్ ఇంజనీర్ అల్జాపురం రమేష్ తెలిపారు.
జిల్లాలోని మండలాలు, పట్టణాల వారీగా వినియోగదారుల ఇబ్బందులు సౌకర్యాల పట్ల ఇప్పటికే పలు విభాగాల అధికారులు సిబ్బంది సమీక్షలు నిర్వహించి , పరిశీలనలు చేపట్టారన్నారు. సమస్యలు ఉంటే నేరుగా తనను సంప్రదించాలన్నారు.
Comments
Loading comments...

