వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి, వస్తువుల ప్రత్యక్ష కొనుగోలు నుంచి ఆన్‌లైన్ సేవల వరకు వినియోగదారుల హక్కుల పరిరక్షణే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో వినియోగదారుల చైతన్యం, MRP అమలు, ఆహార భద్రత, సురక్షిత డిజిటల్ లావాదేవీలపై గత 15 సంవత్సరాలుగా CAPCO అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ వినియోగదారుల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తోందని తెలిపారు.
Comments
Loading comments...

