వార్తలకు తిరిగి వెళ్లండి

వెస్టిండీస్‌తో శనివారం జరగనున్న మూడో వన్డేలో గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని టీమిండియా పట్టుదలగా ఉంది.
తొలి రెండు మ్యాచ్‌ల్లో పరుగుల వరద పారగా, బౌలింగ్‌కు కూడా సహకరించేలా ముల్లంపూర్ పిచ్‌ను తీర్చిదిద్దినట్లు సమాచారం.
Comments
Loading comments...

