వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా క్రీడల్లో భాగంగా శుక్రవారం ఒక్కరోజే భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శన కనబరిచి ఆరు స్వర్ణాలతో పాటు మొత్తం పది పతకాలను సాధించారు.
ఆర్చరీ, హాకీ, బాక్సింగ్, రెజ్లింగ్ విభాగాల్లో క్రీడాకారులు సత్తా చాటడంతో దేశ కీర్తిప్రతిష్టలు ఇనుమడించాయని, పతకాల పట్టికలో భారత్ దూసుకెళ్తోందని నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...

