Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలిటెక్నిక్‌ విద్యార్థులకు వినయ్‌ భాస్కర్‌ మద్దతు

Follow Udayam on Google
జయ Aug 19, 2026 5:32 PM హన్మకొండ General
పాలిటెక్నిక్‌ విద్యార్థులకు వినయ్‌ భాస్కర్‌ మద్దతు - Udayam
శక్తి పథకం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పాలిటెక్నిక్ విద్యార్థులు ధర్నాకు సిద్ధమయ్యారు. సంఘీభావం తెలపాలని కోరుతూ విద్యార్థుల బృందం దాస్యం వినయ్ భాస్కర్‌ను ఆయన నివాసంలో కలిసింది. విద్యార్థుల విద్యా, వృత్తి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం శక్తి పథకంపై పునరాలోచించి వెంటనే రద్దు చేయాలని వినయ్ భాస్కర్ కోరారు.

Comments

G
Loading comments...