వార్తలకు తిరిగి వెళ్లండి

తమ డిమాండ్ల సాధన కోసం శ్రీకాకుళం ఆసుపత్రిలో కొంతకాలంగా సమ్మె నిర్వహిస్తున్న ఉద్యోగులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
వినాయకుడికి వినతిపత్రం సమర్పిస్తూ తమ సమస్యలను తెలియజేశారు. ఉద్యోగుల రెగ్యులరైజేషన్, 100 శాతం గ్రాస్, తదితర డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ వినాయకుడి వద్ద వినతిపత్రం ఉంచారు. తమ సమస్యలను పరిష్కరించాలని నిరసన తెలిపారు.
Comments
Loading comments...

