Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేపాల్‌కు రోజుకు 18 గంటల విద్యుత్‌ ఎగుమతికి భారత్‌ ఆమోదం

Follow Udayam on Google
Ram Sep 14, 2026 9:31 PM జాతీయంGeneral
నేపాల్‌కు రోజుకు 18 గంటల విద్యుత్‌ ఎగుమతికి భారత్‌ ఆమోదం - Udayam
ఈ ఏడాది డిసెంబర్‌ 31 వరకు నేపాల్‌ విద్యుత్‌ ప్రాధికార సంస్థకు రోజుకు 18 గంటల పాటు విద్యుత్‌ ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది . ముజఫర్‌పూర్ ‌– ధల్కేబర్‌ లైన్‌ ద్వారా 600 మెగావాట్ల వరకు , టనక్‌పూర్ ‌– మహేంద్రనగర్‌ లైన్‌ ద్వారా 54 మెగావాట్ల వరకు విద్యుత్‌ సరఫరా చేయనున్నారు . వరదలతో నేపాల్‌లో జలవిద్యుత్‌ మౌలిక వసతులు దెబ్బతినడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు .

Comments

G
Loading comments...