Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయకునికి 58 రకాల ప్రసాదాలతో నైవేద్యం

Follow Udayam on Google
Jogarao Sep 22, 2026 12:09 PM శ్రీకాకుళంGeneral
వినాయకునికి 58 రకాల ప్రసాదాలతో నైవేద్యం - Udayam
నరసన్నపేటలోని స్థానిక తెలగవీధిలో నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఎనిమిదో రోజు ప్రత్యేక పూజలను నిర్వహించారు. శనివారం రాత్రి స్థానిక మహిళలు 58 రకాల నైవేద్యాలను నివేదించారని అర్చకులు విజయ్ శంకర్ తెలిపారు. బుధవారం జరిగే నిమజ్జనోత్సవ కార్యక్రమానికి తరలిరావాలని భక్తులను కోరారు.

Comments

G
Loading comments...