Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయకుని లడ్డు ధర పలికిన వైస్ చైర్మన్ అర్ధ సుధాకర్ రెడ్డి

Follow Udayam on Google
వినాయకుని లడ్డు ధర పలికిన వైస్ చైర్మన్ అర్ధ సుధాకర్ రెడ్డి - Udayam
వికారాబాద్ పురపాలక సంఘం కార్యాలయంలో ఈరోజు జరిగిన శ్రీ గణేష్ లడ్డు వేలంపాట కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది.ఈ వేలంపాటలో రూ. 41,111/-* లకు లడ్డు ప్రసాదాన్ని అర్ద సుధాకర్ రెడ్డి వికారాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, TJMU గౌరవ అధ్యక్షులు దక్కించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణనాథుని ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని అన్నారు

Comments

G
Loading comments...