Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయకులను ఆవిష్కరించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్

Follow Udayam on Google
Devender Bale Sep 14, 2026 11:19 PM జగిత్యాలGeneral
వినాయకులను ఆవిష్కరించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ - Udayam
జగిత్యాలలో త్రిశూల్, శక్తిసేన యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక ప్రతిమలను ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ఆవిష్కరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, కౌన్సిలర్లు ప్రశాంత్ రావు, రాజ్‌కుమార్, శివకేసరి బాబు, క్యాదాసు నవీన్, నాయకులు ఆరుముళ్ల పవన్, రఘు తదితరులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...