Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు జాతీయ ఇంజినీర్ల దినోత్సవం ..

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 12:18 AM జాతీయంGeneral
నేడు జాతీయ ఇంజినీర్ల దినోత్సవం .. - Udayam
ప్రముఖ ఇంజినీర్, పరిపాలకుడు, మైసూరు దివాన్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1861 సెప్టెంబర్ 15న కర్ణాటకలోని ముద్దెనహళ్లిలో జన్మించారు. దేశ నిర్మాణంలో ఆయన సేవలకు గుర్తింపుగా 1955లో భారతరత్న అందుకున్నారు. ఆయన జయంతిని పురస్కరించుకుని ఏటా సెప్టెంబర్ 15న జాతీయ ఇంజినీర్ల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.

Comments

G
Loading comments...