Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మసూద్‌ను పట్టించిన వారికి రూ.70 లక్షలు

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 12:20 AM అంతర్జాతీయంGeneral
మసూద్‌ను పట్టించిన వారికి రూ.70 లక్షలు - Udayam
జైషే మహ్మద్‌ అధినేత, మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది మసూద్‌ అజార్‌ పేరును పాకిస్థాన్‌ ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (FIA) తన ‘రెడ్‌ బుక్‌’లో చేర్చింది. అతడి ఆచూకీ తెలిపిన వారికి రూ.70 లక్షల పాకిస్థానీ రూపాయల బహుమతి ప్రకటించింది. FATF సమావేశానికి ముందు పాక్‌ ఈ ప్రకటన చేయడం గమనార్హం. భారత్‌లోని పలు ఉగ్రదాడులకు మసూద్‌ సూత్రధారిగా ఆరోపణలు ఉన్నాయి.

Comments

G
Loading comments...