వార్తలకు తిరిగి వెళ్లండి
నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం చర్లఇటిక్యాల లో ఓ ముస్లిం దంపతులు శనివారం వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. ఐదేళ్ల నుంచి పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మూడేళ్ల నుంచి లడ్డూ తీసుకున్నట్లు చెప్పారు. గ్రామంలో హిందు, ముస్లిం సోదరుల మధ్య మత సామరస్యం వెళ్లివిరియడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

