వార్తలకు తిరిగి వెళ్లండి

పింఛన్ల దరఖాస్తు స్వీకరణ గడువు సమయం ఈనెల 30వ తేదీ వరకు పెంచాలని కోరుతూ సిపిఎం నాయకులు వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. సోమవారం వినాయక చవితి సందర్భంగా గుంతకల్లు పట్టణంలో వినాయకుడు విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. సిపిఎం పట్టణ కార్యదర్శి మారుతి ప్రసాద్ మాట్లాడుతూ.. పింఛన్ల దరఖాస్తు స్వీకరణ గడువు సమయం ఈనెల 30 వరకు పెంచాలన్నారు.
వరుస సెలవులతో చాలామంది పింఛ న్ లను దరఖాస్తు చేసుకోలేదన్నారు.
Comments
Loading comments...

