వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి సందర్భంగా విగ్రహాల ఏర్పాటుకు పోలీసు అనుమతి తప్పనిసరి అని SP సునీతరెడ్డి తెలిపారు. వివరాలకు https://policeportal .tspolice.gov.in లో నమోదు చేయాలని మట్టి విగ్రహాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ట్రాఫిక్కు అంతరాయం కలగరాదని, DJలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
మండపాల వద్ద 24 గం. వాలంటీర్లు ఉండాలని, విద్యుత్శాఖ అనుమతితోనే కనెక్షన్ తీసుకోవాలన్నారు. అత్యవసరానికి 100/112కు కాల్ చేయాలన్నారు.
Comments
Loading comments...

