వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం పట్టణంలో వినాయక విగ్రహాలకు గిరాకీ పెరిగింది. పట్టణానికి నలువైపులా విగ్రహ తయారీదారులు రెండు నెలలుగా విగ్రహాల తయారీలో నిమగ్నమై, ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుతున్నారు.
పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా రసాయన రంగులు వాడొద్దని పర్యావరణ ప్రేమికులు సూచిస్తున్నా.. మండపాల నిర్వాహకులు ఆకర్షణ కోసం రంగురంగుల విగ్రహాలకే మొగ్గు చూపుతున్నారు.
Comments
Loading comments...

