Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక విగ్రహాల ఏర్పాటులో ఘర్షణ

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 4:30 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
వినాయక విగ్రహాల ఏర్పాటులో ఘర్షణ - Udayam
జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లిలో పాతకక్షల నేపథ్యంలో రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు గాయపడగా, ఓ వ్యక్తికి సుమారు 40 కుట్లు పడినట్లు సమాచారం. వినాయక విగ్రహాల ఏర్పాటు విషయంలో గొడవకు ఆజ్యం పోశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. యువకులు ఘర్షణకు దిగడంపై గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...