Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక వేడుకలపై సీఐ సూచనలు

Follow Udayam on Google
Anuroop Sep 10, 2026 3:38 PM బాపట్లGeneral
వినాయక వేడుకలపై సీఐ సూచనలు - Udayam
వినాయక చవితి వేడుకల సందర్భంగా అద్దంకి సీఐ సుబ్బరాజు ప్రజలకు పలు నిబంధనలు, సూచనలు చేశారు. వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకునే వారు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో అనుమతి పొందాలని తెలిపారు. పూర్తి వివరాలతో ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నిమజ్జనం రోజు డీజేలకు ఎలాంటి అనుమతి లేదని సీఐ స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...