Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక ఉత్సవాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 12:29 PM కర్నూలుGeneral
వినాయక ఉత్సవాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి - Udayam
చిప్పగిరిలో ఈ నెల 14 నుంచి వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. కమిటీలు ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకోవాలని ఎస్‌ఐ నరసింహులు సూచించారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. డీజేలకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని కోరారు.

Comments

G
Loading comments...