వార్తలకు తిరిగి వెళ్లండి

గుర్ల మండలంలో వినాయక చవితి ఉత్సవాలను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని గుర్ల ఎస్సై నారాయణరావు సూచించారు. వినాయక మండపాల ఏర్పాటుకు తప్పనిసరిగా ఆన్లైన్ అనుమతులు పొందాలని, డీజే సౌండ్ సిస్టమ్లు, పార్టీ పాటలు, అధిక శబ్దాన్ని పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు.
ప్రత్యేక కార్యక్రమాలు, మైక్సెట్ వినియోగానికి ముందస్తు అనుమతులు తీసుకోవడంతో పాటు ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా పోలీసులకు సహకరించాలన్నారు.
Comments
Loading comments...

