Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక నవరాత్రోత్సవాలపై పోలీసుల అవగాహన సదస్సు

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 12, 2026 6:58 PM జగిత్యాలGeneral
వినాయక నవరాత్రోత్సవాలపై పోలీసుల అవగాహన సదస్సు - Udayam
వినాయక నవరాత్రోత్సవాల సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ, ఉత్సవాల నిర్వహణపై మెట్‌పల్లి పోలీసుల ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ నిర్వాహకులు, వివిధ శాఖల అధికారులతో అవగాహన సదస్సు నిర్వహించారు. మండపాల వద్ద భద్రత, విద్యుత్, అగ్నిప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియంత్రణపై సూచనలు చేశారు. నిబంధనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించాలని అధికారులు కోరారు.

Comments

G
Loading comments...