Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక నిమజ్జనంపై పోలీసుల సూచనలు

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 11:10 AM నంద్యాలGeneral
వినాయక నిమజ్జనంపై పోలీసుల సూచనలు - Udayam
వినాయక నిమజ్జన వేడుకలు శాంతిభద్రతలకు ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని మిడుతూరు ఎస్సై ఓబులేశ్ నిర్వాహకులకు సూచించారు. స్టేషన్ పరిధిలో 64 విగ్రహాలకు అనుమతులు వచ్చినట్లు తెలిపారు. నిమజ్జనం సందర్భంగా గొడవలు, వివాదాలు లేకుండా కమిటీ నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. భక్తిశ్రద్ధలతో వినాయక చవితిని సంతోషంగా జరుపుకోవాలని ఎస్సై సూచించారు.

Comments

G
Loading comments...